Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైలో ఎంపీ చామల చర్చలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 2:53 PM సూర్యాపేటGeneral
చెన్నైలో ఎంపీ చామల చర్చలు - Udayam
చెన్నైలో పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్వహించిన అధ్యయన పర్యటనలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై, సీవరేజ్‌ బోర్డు ప్రతినిధులతో పట్టణాభివృద్ధిపై చర్చించారు. పట్టణ ప్రణాళిక, మౌలిక వసతులు, అందుబాటు గృహాలు, ప్రజా రవాణా, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Comments

G
Loading comments...