వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిన్లాండ్ విద్యా విధానాన్ని అధ్యయనం చేసిన రాష్ట్రంలోని 28 మంది ఉపాధ్యాయులతో ఈనెల 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యాయులు కూడా ఈ బృందంలో పాల్గొన్నారు.
ఆహ్లాదకర బోధన, పఠనాసక్తి, వృత్తి నైపుణ్యాలు, పరీక్షల ఒత్తిడి తగ్గింపు వంటి అంశాలను సీఎంకు వివరించేందుకు సిద్ధమైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
Comments
Loading comments...
