Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CWC సమావేశంలో SIRపై చర్చ

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 12:07 PM జాతీయంGeneral
CWC సమావేశంలో SIRపై చర్చ - Udayam
ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) సమావేశం జరగనుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే భేటీకి సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు. ఓటర్ల జాబితాల SIR, ఫామ్‌-6 మార్పులు, ఓటర్ల నమోదు సమస్యలు, ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలపై చర్చించనున్నారు. SIRపై తదుపరి రాజకీయ, న్యాయపరమైన కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...