Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్‌ లీకేజీ బిల్లుపై మంగళవారం చర్చ

సంజయ్ రెడ్డి Jul 27, 2026 6:23 PM అల్ ఇండియా జాతీయ
పేపర్‌ లీకేజీ బిల్లుపై మంగళవారం చర్చ - Udayam Digital
లోక్‌సభలో పేపర్‌ లీకేజీ నిరోధక సవరణ బిల్లుపై మంగళవారం చర్చ జరగనుంది. ఈ చర్చకు అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లు అంగీకరించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లులో లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. చర్చ సుమారు 6 గంటలపాటు జరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...