Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
Jaipal Sep 28, 2026 5:38 PM నాగర్ కర్నూల్General
వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల  భర్తీకి చర్యలు చేపట్టాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేయాలని, 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యాలు కలిగిన వ్యక్తుల వివరాలను నమోదు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ, నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి.

Comments

G
Loading comments...