Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌర సరఫరాల లోపాలపై మెమోలకు ఆదేశం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 2:44 PM విజయనగరంGeneral
పౌర సరఫరాల లోపాలపై మెమోలకు ఆదేశం - Udayam
బొబ్బిలి గోదాములో నిల్వల వివరాలు పక్కాగా ఉంచాలని కాంతారావు ఆదేశించారు. బస్తాల వివరాలు లేకపోవడంతో ఇన్‌ఛార్జికి మెమో ఇవ్వాలని సూచించారు. తరుగు రాకుండా చూడాలన్నారు. రామభద్రపురంలో తనిఖీలు చేసి, అంగన్‌వాడీ, ఎస్సీ వసతి గృహం, రేషన్‌ డిపోలో లోపాలపై మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. అదనపు బియ్యం బస్తా, ధ్రువీకరణ పత్రం లేకపోవడాన్ని గుర్తించారు.

Comments

G
Loading comments...