వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలు యువతకు బలమైన దిశానిర్దేశం చేయగలవని ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబూధి అన్నారు. నిట్‌లో జరిగిన ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి యువతతో నిర్వహించే పరస్పర కార్యక్రమాలు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి, క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేలా స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

