Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీప్తిరెడ్డి కుటుంబ నిర్ణయం అభినందనీయం: సజ్జనార్

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:40 PM హైదరాబాద్General
దీప్తిరెడ్డి కుటుంబ నిర్ణయం అభినందనీయం: సజ్జనార్ - Udayam
యువ పారిశ్రామికవేత్త దీప్తిరెడ్డి బ్రెయిన్ డెడ్‌తో మరణించినా, ఆమె కుటుంబం అవయవదానం చేసి నలుగురి ప్రాణాలు నిలపడం ఆదర్శప్రాయమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకున్న సినీ దర్శకుడు ప్రదీప్ రెడ్డి కుటుంబాన్ని ఆయన 'ఎక్స్' వేదికగా అభినందించారు.

Comments

G
Loading comments...