Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దినపత్రిక వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 26, 2026 5:10 PM మహబూబ్‌నగర్General
దినపత్రిక వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి - Udayam
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక 15వ వార్షికోత్సవ వేడుకలకు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమాజంలో చైతన్యం కల్పించడంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

Comments

G
Loading comments...