వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం దిమ్మదుర్తిలో SIR కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ సహారా బీన్ హైమన్ హాజరై ఓటరు జాబితా సవరణలు, వివరాల పరిశీలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరి చేసుకోవాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొట్టి శేఖర్, సర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఎంపీపీ పడాల శ్రీనివాస్, ఉన్నారు.
Comments
Loading comments...

