వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ మండలంలోని ఆరు గ్రామాల ప్రజలు జరుపుకునే శ్రీ మహా అడెల్లి పోచమ్మ గంగ నీల జాతర నేడు భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. సారంగాపూర్ అడెల్లి అమ్మవారి ఆభరణాలను ఊరేగింపుగా కదిలి, మాడేగాం, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా తీసుకెళ్తారు.
అనంతరం సాంగ్వి వద్ద గోదావరి నదిలో ఆభరణాలను శుద్ధి చేస్తారు. ఈ పవిత్ర కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

