వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్ మున్సిపాలిటీలో దీపావళి తాత్కాలిక దుకాణాల లైసెన్స్ ఫీజును గతేడాది రూ.2,300 నుంచి ఈసారి రూ.10,000కు పెంచినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాకీర్ హుస్సేన్ సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు.
ఏడాదికి ఒక్కసారే వ్యాపారం చేసే యువతకు పెరిగిన ఫీజు భారమవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు తగ్గించాలని మున్సిపల్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.
Comments
Loading comments...

