Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే నసీర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 1:24 AM గుంటూరుGeneral
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో 'నిజం గెలిచింది' కార్యక్రమం జరిగింది. నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం రాత్రి ఆయన దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నిజం, న్యాయమే ఎప్పుడైనా గెలుస్తాయని, ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలో సుపాలన సాగుతోందన్నారు.

Comments

G
Loading comments...