వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం మరియు అంత్యోదయ సిద్ధాంతాలను సమాజానికి అందించారని తెలిపారు. పేదలు బలహీన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
Comments
Loading comments...

