Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలే కార్యకర్తలకు ఘన నివాళి

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 6:45 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలే కార్యకర్తలకు ఘన నివాళి - Udayam
అమడగూరు: పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను అమడగూరు మండలంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయం, జాతీయవాదం వంటి ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...