Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీన్ దయాలు ఉపాధ్యాయ జయంతి

Follow Udayam on Google
Babu Varun Sep 25, 2026 5:15 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
దీన్ దయాలు ఉపాధ్యాయ జయంతి - Udayam
బీజేపీ కార్యాలయంలో శుక్రవారం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలను సమాజానికి అందించారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే నిజమైన నివాళి అని అన్నారు.

Comments

G
Loading comments...