వార్తలకు తిరిగి వెళ్లండి

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలు సమాజ అభ్యున్నతికి మార్గదర్శకాలని నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

