వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం టౌన్ సీఐ బి.వెంకట్రావును ఆదివార పార్వతీపురం మన్యం జిల్లా సాధన కమిటీ కార్యవర్గ ప్రతినిదులు కలిశారు.ఈ సందర్భంగా పట్టణంలోని సాధన దీక్షలు నిర్వహించేందుకు ఆనుమతి కోరారు. ఈ మేరకు దీని నిర్వహణకు సంబంధించిన వివరాలను సీఐకి వివరించి, అనుమతి మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాధన కమిటీ ప్రతినిధులు యం.వి.రయమణరావు, వంగల దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

