వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తుస్వామి దీక్షితార్ 250వ జయంతి సందర్భంగా వారణాసిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. కాశీకి, దక్షిణ భారత శాస్త్రీయ సంగీతానికి ఉన్న ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తుచేశారు.
అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్లపై దీక్షితార్ రచించిన కీర్తనలను కొనియాడారు.
Comments
Loading comments...

