Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్‌లో ఇంటి పన్నుల డిజిటలీకరణ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:08 PM నిర్మల్ General
తానూర్‌లో ఇంటి పన్నుల డిజిటలీకరణ - Udayam
తానూర్ మండల కేంద్రంలోని పలు కాలనీల్లో ఇంటి పన్నుల డిజిటలీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపీడీవో శ్రీధర్ ఆదేశాల మేరకు జీపీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్ నంబర్లు, ఇంటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వసూళ్ల ప్రక్రియలో పారదర్శకత, సులభతరం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...