వార్తలకు తిరిగి వెళ్లండి
జ్ఞాన్ భారతమ్ కింద హస్తప్రతుల డిజిటలైజేషన్

జ్ఞాన్ భారతమ్ మిషన్ కింద ఇప్పటివరకు 8 కోట్లకు పైగా ప్రాచీన హస్తప్రతులను డిజిటలైజ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్‌సభలో వెల్లడించారు.
పరిశోధనలకు సులభతరం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి, ఇప్పటికే 3.74 లక్షలకు పైగా ప్రతులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
Comments
Loading comments...