వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డిజిటల్ విధానాన్ని అమలు చేసింది. ఆస్తి, కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులతో పాటు ఇతర చెల్లింపులను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది.
ప్రజల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం సీఎస్‌సీని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో నగదు లావాదేవీలు తగ్గి, సేవల్లో పారదర్శకత పెరగనుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

