వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడపల్లిలో మంగళవారం స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. ప్రజాపాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

