వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ పనితీరుపై డీఐజీ సన్ ప్రీత్ సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తుపై జిల్లా అధికారులతో చర్చించారు.
నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలని, పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

