Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంత్యక్రియలకు దారి లేదు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:24 PM అల్లూరి General
 అంత్యక్రియలకు దారి లేదు  - Udayam
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ పూలబంధలో రహదారి లేక గిరిజనులు అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీసీ రోడ్డు లేక వర్షాలకు బురదగా మారిన దారిలో పాడెను మోసుకెళ్లారు. పూలబంధకు చెందిన పోయు సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బురద దారిలో తీవ్ర ఇబ్బందులు పడుతూ పాడెను స్మశానవాటికకు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించామని గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...