Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తడిచిన గణనాథులు.. నిమజ్జనంలో ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:18 AM కరీంనగర్General
తడిచిన గణనాథులు.. నిమజ్జనంలో ఇబ్బందులు - Udayam
కరీంనగర్‌ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నిమజ్జనానికి తరలిస్తున్న వినాయక విగ్రహాలు తడుస్తున్నాయి. మానకొండూరు చెరువు కట్ట వద్ద భారీ విగ్రహాలు తడిచి విడిపోతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు, నిర్వాహకులు అప్రమత్తమై విగ్రహాలను జాగ్రత్తగా, నెమ్మదిగా నీటిలో నిమజ్జనం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...