వార్తలకు తిరిగి వెళ్లండి

‘సర్’ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సాఫ్ట్‌వేర్ అంశాలపై వారు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిపారు.
ఈ నివేదికపై రాజకీయంగా దుమారం రేగగా, ఈసీ మాత్రం భిన్నాభిప్రాయాలు సహజమేనని, తమ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
Comments
Loading comments...

