Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంఫాల్ వెస్ట్‌లో డైట్ భవనం ప్రారంభం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 27, 2026 11:22 AM జాతీయంGeneral
ఇంఫాల్ వెస్ట్‌లో డైట్ భవనం ప్రారంభం - Udayam
మణిపూర్ సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని సలామ్ గ్రామంలో రూ.4.47 కోట్లతో నిర్మించిన డైట్ భవనం మరియు నూతన ఇమా మార్కెట్‌ను ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ నిధులతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక డైట్ కేంద్రం చొప్పున 16 కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం లభించిందని, ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...