Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ర్యాలీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 29, 2026 10:19 PM నాగర్ కర్నూల్General
ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ర్యాలీ - Udayam
పద్మభూషణ్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో అదనపు కలెక్టర్‌ చెన్నయ్య పాల్గొన్నారు. అంతకుముందు ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ అధికారి సీతారాం, జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ కుమార్‌, స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...