వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ధూళిమిట్ట మండల అధ్యక్షుడు కొడం యాదగిరి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

