వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్ మండలం గుడ్డెందొడ్డి వద్ద 99 ప్యాకేజీ కుడి కాల్వను తవ్వి వదిలేయడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన నేత గొంగళ్ల రంజిత్‌కుమార్ అన్నారు.
బ్రిడ్జి లేక గురుకుల విద్యార్థులు, పంప్‌హౌస్ సిబ్బంది, రైతుల రాకపోకలు స్తంభించాయన్నారు. అధికారులు వెంటనే శాశ్వత వంతెన నిర్మించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

