Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్‌లో భవన నిర్మాణాలకు ఎంపీ నిధులు

Follow Udayam on Google
Harika Nov 09, 2026 2:47 PM జగిత్యాలGeneral
ధరూర్‌లో భవన నిర్మాణాలకు ఎంపీ నిధులు - Udayam
జగిత్యాల మండలం ధరూర్‌లో కమ్యూనిటీ హాల్, మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణాలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు ప్రొసీడింగ్ కాపీలను సోమవారం బీజేపీ జగిత్యాల ఇన్‌ఛార్జ్ బోగ శ్రావణి గ్రామస్థులు, సంఘం ప్రతినిధులకు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రజాప్రతినిధుల నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శ్రావణి అన్నారు.

Comments

G
Loading comments...