Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం

Follow Udayam on Google
Devender Bale Sep 24, 2026 9:16 PM జగిత్యాలతెలంగాణ
ధరూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం - Udayam
ధరూర్ అంగన్వాడీలో పోషణ మాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ జయప్రద కిశోర బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, సెల్‌ఫోన్ వినియోగంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు చిరుధాన్యాలు, గుడ్లు, పాలు తీసుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నిర్మల ఆధ్వర్యంలో క్విజ్ నిర్వహించారు. సర్పంచ్ శీలం సురేందర్, HM రమేష్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, తల్లులు, బాలికలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...