Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం

Follow Udayam on Google
Devender Bale Sep 16, 2026 3:27 PM జగిత్యాలGeneral
ధరూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం - Udayam
పోషణ మాసంలో భాగంగా ధరూర్ అంగన్వాడి కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నిర్మల మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు అందించే మునగ, బచ్చలి, గోంగూర, తోటకూర, కరివేపాకు వంటి ఆకుకూరల ప్రాధాన్యతను తల్లులకు వివరించారు. 6నెలలు నిండిన శిశువుకు అన్నప్రాసన కావించారు. ప్రతి నెలా ఇంటికి 16గుడ్లు, ఒక బాలామృతం‌తో కూడిన టేక్‌హోం రేషన్ అంద జేస్తున్నామన్నారు. బాలామృతం‌తో కేక్ తయారుచేశారు

Comments

G
Loading comments...