Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో వినాయక నిమజ్జనంపై పోలీసుల సమావేశం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 18, 2026 3:36 PM నిజామాబాద్General
ధర్పల్లిలో వినాయక నిమజ్జనంపై పోలీసుల సమావేశం - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో గల వినాయక నిమజ్జనంపై మండపాల నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, కేవలం రెండు బాక్సులు మాత్రమే వినియోగించాలని తెలిపారు. సమావేశంలో వినాయక మండపాల నిర్వాహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...