Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ప్రభుత్వ పాఠశాలలకు రూ.30000 వాటర్ ప్లాంట్

Follow Udayam on Google
మధుప్రియ Aug 16, 2026 8:55 PM నిజామాబాద్General
ధర్పల్లిలో ప్రభుత్వ పాఠశాలలకు రూ.30000 వాటర్ ప్లాంట్ - Udayam
ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా సీతాయిపేట్‌కు చెందిన పూర్వ విద్యార్థి సుంకేటి మహిపాల్ తన తాతయ్యనాయనమ్మల జ్ఞాపకార్థం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.30 వేల విలువైన వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయించారు ఈ వాటర్‌ప్లాంట్ ద్వారా పాఠశాల విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు అందుతుంది

Comments

G
Loading comments...