వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఎంపీడీఓ శ్రీధర్ సూచించారు. శుక్రవారం ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీనివాస్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

