Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 08, 2026 11:16 AM నిజామాబాద్General
ధర్పల్లిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ బాలే శంకర్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు సభ్యుల అజయ్, మంచి కంటి ప్రశాంత్, రాజ్ కుమార్, రెబ్బ శ్రావణ్, హమీద్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...