వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు.
తహసీల్దార్‌కు 1, ఎంఈఓకు 1, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు 1 దరఖాస్తు చొప్పున మొత్తం 3 దరఖాస్తులు అందాయి. ప్రజల సమస్యలను పరిశీలించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తులను పంపించారు.
Comments
Loading comments...

