Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 04, 2026 6:36 PM నిజామాబాద్General
ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో మండల వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో అలంకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉట్టి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విలేజ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...