Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 9:14 PM నిజామాబాద్General
ధర్పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
ధర్పల్లి విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విలేజ్ కమిటీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..భారతదేశ స్వాతంత్ర్య సాధన కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను ప్రతి ఒక్కరు కాపాడాలని అన్నారు విడిసి సభ్యులు

Comments

G
Loading comments...