వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి గ్రామంలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న చేయూత పెన్షన్ అభ్యర్థుల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ శుక్రవారం కొనసాగింది. అధికారులు దరఖాస్తుదారుల వివరాలను ఎంపీడీవో బి, మారుతి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హతలను నిర్ధారిస్తున్నారు.
అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

