వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండలం ధర్పల్లి గ్రామంలోని ఉపకేంద్రంలో శుక్రవారం జనరల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శశికాంత్ శిబిరాన్ని సందర్శించారు.
డాక్టర్ శ్రావణ్ కుమార్ రోగులను పరీక్షించి మందులు అందించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

