Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో 616 చేయూత పెన్షన్ దరఖాస్తులు

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 6:51 PM నిజామాబాద్General
ధర్పల్లిలో 616 చేయూత పెన్షన్ దరఖాస్తులు - Udayam
నూతన చేయూత పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగిసింది. మండలంలో మొత్తం 616 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ కార్యాలయం తెలిపింది. వీటిలో వితంతువులు 269, ఒంటరి మహిళలు 82, దివ్యాంగులు 166, చేనేత/తాటి తదితర వృత్తులకు 99 దరఖాస్తులు ఉన్నాయి. గురువారం నుంచి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...