Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ZPHS ప్రైమరీ స్కూల్‌లో మండల స్థాయి క్రీడలు

Follow Udayam on Google
Surendhar Sep 29, 2026 2:10 PM నిజామాబాద్General
ధర్పల్లి ZPHS ప్రైమరీ స్కూల్‌లో మండల స్థాయి క్రీడలు - Udayam
ధర్పల్లి: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రైమరీ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భవిత సెంటర్‌ నుంచి CW-SN విద్యార్థులకు కాంప్లెక్స్ స్థాయిలో ఎంపికలు నిర్వహించగా, ధర్పల్లి పాఠశాలలో మండల స్థాయిలో ఆటల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో MEO రమేష్, ప్రధానోపాధ్యాయుడు మురళీధర్, రవిరాజ్, రవి, శిల్ప, చిన్నారెడ్డి, సునీత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...