Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో మహాజన సభ

Follow Udayam on Google
Surendhar Sep 30, 2026 12:44 PM నిజామాబాద్General
ధర్పల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో మహాజన సభ - Udayam
ధర్పల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) ఆధ్వర్యంలో బుధవారం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు. సహకార సంఘం మరింత అభివృద్ధి చెందేందుకు రైతులందరూ సహకరించాలని కోరారు.సొసైటీ ద్వారా వ్యవసాయ రుణాలు పొందిన రైతులు వాటిని సకాలంలో చెల్లించాలని అన్నారు.

Comments

G
Loading comments...