వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్, హనుమంత్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు
Comments
Loading comments...

