Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రజావాణికి మూడు దరఖాస్తులు

Follow Udayam on Google
R.R. Reddy Sep 28, 2026 2:24 PM నిజామాబాద్General
ధర్పల్లి ప్రజావాణికి మూడు దరఖాస్తులు - Udayam
ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి తహసీల్దార్‌కు ఒకటి, ఎంఈఓకు ఒకటి, అటవీ బీట్ కార్యాలయానికి ఒకటి చొప్పున మొత్తం మూడు దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించారు.

Comments

G
Loading comments...