Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని రామడుగులో VB-GRAMG పనులపై సమావేశం

Follow Udayam on Google
Surendhar Sep 30, 2026 5:35 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలోని రామడుగులో VB-GRAMG పనులపై సమావేశం - Udayam
రామడుగు గ్రామంలో రాబోయే ఆరు నెలల్లో VB-GRAMG పథకం ద్వారా చేపట్టనున్న పనులపై సర్పంచ్ పార్వతి రమేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట పనులకు సంబంధించిన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, చేపట్టబోయే పనుల వివరాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్, ఉపసర్పంచ్ లోలం రాజేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ సిరికొండ అనిల్, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, పాల్గొన్నారు

Comments

G
Loading comments...