Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఐమాక్స్ లైట్ల ఏర్పాటు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 28, 2026 11:28 AM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఐమాక్స్ లైట్ల ఏర్పాటు - Udayam
ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో గ్రామ సర్పంచ్ సరోజినీ దేవి గంగాధర్ ఆధ్వర్యంలో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన ప్రాంతాల్లో వెలుగులు మెరుగుపడేలా ఈ లైట్లను బిగించినట్లు తెలిపారు గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...